బెంగళూరు వేదికగా బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోవైపు చెన్నైలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచీ జరుగుతుంది.